అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు కోతిరాంపూర్ బైపాస్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన వాహనం క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించిన పోలీసులు అనుభవం లేని డ్రైవర్ల వల్లే ప్రమాదమని ప్ర‌యాణికుల‌ ఆరోపణ కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బుధవారం ఉదయం కోతిరాంపూర్ బైపాస్ రోడ్డుపై కరీంనగర్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది....