ఆర్టీసీ సమ్మె న్యాయమైనది

ఆర్టీసీ సమ్మె న్యాయమైనది కార్మికుల సంక్షేమం కోసమే పోరాటం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు కాకతీయ, కొత్తగూడెం : ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె అత్యంత న్యాయమైనదని, ఇందులో కార్మికుల స్వార్థం ఏమీ లేదని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్ పేర్కొన్నారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ నాయకులు...