సర్పంచ్ మేదరి టోనీకి ఘన సన్మానం

సర్పంచ్ మేదరి టోనీకి ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఆదాయం పెంపులో విశిష్ట సేవలకు ప్రశంసలు గ్రామాభివృద్ధికి ఆదర్శంగా నిలిచిన సింగరేణి పంచాయతీ కాకతీయ, కారేపల్లి: సింగరేణి గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పడేలా ఆదాయ వనరులను బలోపేతం చేయడంలో విశేష కృషి చేసిన సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ)కు అరుదైన గౌరవం లభించింది. ఎండోమెంట్‌కు సంబంధించిన వారాంతపు సంత ద్వారా గ్రామపంచాయతీకి రావాల్సిన పన్నులను సమర్థవంతంగా వసూలు చేయించి, పంచాయతీ ఖజానాను నింపినందుకు ఆయనను బుధవారం ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి...