స్వీయ నమోదు విధానానికి ప్రాధాన్యం

స్వీయ నమోదు విధానానికి ప్రాధాన్యం కేవలం 20 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అవకాశం తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కాకతీయ, కరీంనగర్ : దేశంలో తొలిసారిగా చేపడుతున్న డిజిటల్ జనగణన ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కోరారు. గణాంక సిబ్బంది ఇంటికి రాకముందే కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వీలుండటంతో...