ప్రశ్నించే గొంతుకలను కేంద్రం అణచివేస్తోంది
ప్రశ్నించే గొంతుకలను కేంద్రం అణచివేస్తోంది కమ్యూనిస్టులను జైళ్లలో పెట్టడం సాధ్యం కాదు ప్రజాస్వామికవాదులపై ఎన్ఐఏ కేసులు ఉపసంహరించుకోవాలి ఐయూఎంఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా కాకతీయ, ఖమ్మం: దేశంలో ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా ఆరోపించారు. ప్రజాస్వామికవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ ద్వారా కేసులు నమోదు చేయించి విచారణల పేరుతో వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన...