పర్యావరణాన్ని పరిరక్షించాలి
పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలి అదే లీడ్ ఇండియా ఫౌండేషన్ లక్ష్యం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సుదర్శన్ ఆచార్య రాజధానిలో ఘనంగా దాత్రి దినోత్సవం కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని కాసుల బ్రహ్మనందరెడ్డి నేషనల్ పార్క్‌లో భూమి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. “లీడ్ ఇండియా ఫౌండేషన్” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తు చేసింది. ఈసందర్భంగా “లీడ్ ఇండియా “ వ్యవస్థాపకులు డాక్టర్ బి. ఎన్. సుదర్శన్ ఆచార్య ప్రధాన అతిథిగా పాల్గొని...