ఓబీసీ సాధనే లక్ష్యంగా పోరాడాలి

ఓబీసీ సాధనే లక్ష్యంగా పోరాడాలి.. *ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఒలిగే నర్సింగరావు కాకతీయ, గీసుగొండ: ఆరె కులస్తులకు ఓబీసీ సాధనే లక్ష్యంగా పోరాడాలని ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఒలిగే నర్సింగ రావు అన్నారు.మండలంలోని కొనాయిమాకుల గ్రామంలో ఆరే సంక్షేమ సంఘం నాయకులు జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం నాయకులు ఇంగ్లీ శివాజీ,సుకినే రాజేశ్వరరావు,జిల్లా సంఘం నాయకుడు గుండెకారి రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆరె సమాజం అభివృద్ధి...