మొక్కజొన్న రైతుల పాట్లు.. కల్లాల్లోనే పడిగాపులు
మొక్కజొన్న రైతుల పాట్లు.. కల్లాల్లోనే పడిగాపులు కొనుగోలు కేంద్రాలు లేక అన్నదాతల అవస్థలు హమాలీ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి కారేపల్లి మండలంలో వివక్ష వీడాలి - సీపీఐ(ఎం) కాకతీయ, కారేపల్లి: మండలంలోని మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు లేక తీరని ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే. నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కారేపల్లి మండలం మాదారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం నాయకులతో కలిసి వారు సందర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న...