పార్టీ బలం కార్యకర్తలే

పార్టీ బలం కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే ల‌క్ష్యం త్వరలోనే ప‌ర‌కాల ప‌ట్ట‌ణ .. వార్డుల వారీగా కమిటీలు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, పరకాల : రానున్న రోజులలో బీఆర్ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. పరకాల పట్టణంలోని లలిత మినీ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా పార్టీ పరిస్థితులు...