పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌ఐల బదిలీలు

పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌ఐల బదిలీలు పరిపాలనా కారణాలతో సీపీ తక్షణ చ‌ర్య‌లు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా పలువురి నియామకం కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు మరియు నియామకాలకు సంబంధించి పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలు తక్షణ ప్రభావంతో అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలను బదిలీ...