గిరిజన అభ్యున్నతే ప్రధాన లక్ష్యం
గిరిజన అభ్యున్నతే ప్రధాన లక్ష్యం ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ కొమురం నాగరావు కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : గిరిజనుల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ కొమురం నాగరావు పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన తుడుందెబ్బ నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా ప్రత్యేక కృషి చేస్తానని ఏపీఓ కొమురం నాగరావు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన...