ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు
ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం డిపో వద్ద నిరసనలో పాల్గొన్న అఖిల్ పాషా, అరుణ ప్రైవేట్ డ్రైవర్లతో ప్రమాదాలు పెరిగాయని ఆరోపణ కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపెళ్లి అరుణ పాల్గొన్నారు. పార్టీ...