టన్నెల్ పనులు 15 రోజుల్లో పూర్తవ్వాలి
టన్నెల్ పనులు 15 రోజుల్లో పూర్తవ్వాలి యాతాలకుంటలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి వర్షాకాలం నాటికి సత్తుపల్లి ఆయకట్టుకు గోదావరి జలాలు పనులు ఆలస్యమైతే అధికారులపై కఠిన చర్యలు తప్పవు చిన్న చిన్న భూ సమస్యల వల్ల ప్రాజెక్టు పనులు ఆగకూడదు సీతారామ ఎత్తిపోతల పథకంలో 3 పంప్ హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయి రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ట్రంక్ కాలువ పనులు సాగుతున్నాయి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో అడ్డంకులను తొలగించాలి జూలూరుపాడు టన్నెల్ పూర్తయితేనే పాలేరుకు నీరు చేరుతుంది రాష్ట్ర వ్యవసాయ...