బది’లీలల’ బల్దియా!
బది'లీలల' బల్దియా! ఆపద వస్తుందని అంతర్గత బదిలీలు ఇద్దరి కోసం మరోసారి స్థానచలనాలు ట్రాన్స్ఫర్ ల తీరుపై అధికారులు ఆగ్రహం ఇష్టారీతిగా బదిలీల తీరుపై అసహనం కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ.. అవినీతి, అక్రమాలకు పుట్టినిల్లుగా మారిపోయిందనే విమర్శలు అనేకం ఉన్నాయి. తాజాగా, బల్దియాలో బదిలీల బాగోతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నెలల వ్యవధిలో రెండోసారి అంతర్గత బదిలీలు చేపట్టడం విమర్శలకు దారితీస్తోంది. బల్దియా పెద్దలకు కుడి భుజంగా మారిన ఒక్కరిద్దరిని రక్షించుకునేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి....