జనగణన శిక్షణ వేళలు మార్చాలి

జనగణన శిక్షణ వేళలు మార్చాలి ఎండల తీవ్రత దృష్ట్యా కలెక్టర్‌కు 'తపస్' వినతి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించాలని విజ్ఞప్తి తొలి విడత రాని వారికి రెండో విడతలో అవకాశం ఇవ్వాలి కాకతీయ, కరీంనగర్ : జనగణన–2026-27 విధుల్లో భాగంగా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు నిర్వహిస్తున్న శిక్షణ సమయాన్ని ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా మార్చాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతిపత్రం సమర్పించారు....