పౌష్టికాహారంతోనే రక్తహీనతకు చెక్

పౌష్టికాహారంతోనే రక్తహీనతకు చెక్ గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వేడుకగా సామూహిక సీమంతాలు, అన్నప్రాసనలు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి కాకతీయ, హనుమకొండ: గర్భిణీలు, బాలింతలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం 'పోషణ్ పక్వాడ' ముగింపు వేడుకలు కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి....