కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపు కాకతీయ, గీసుగొండ: బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలోని తన నివాసంలో గీసుగొండ ఉమ్మడి మండల బిఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.....