కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది
కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కాకతీయ, హన్మకొండ: రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి, గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్‌లోని క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లాడుతూ.....