నేడు రుద్రంగి పీఎస్ నూతన భవనానికి శంకుస్థాపన
నేడు రుద్రంగి పీఎస్ నూతన భవనానికి శంకుస్థాపన హాజరుకానున్న డీజీపీ శివధర్ రెడ్డి కాకతీయ, వేములవాడ: రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీసు స్టేషన్ భవనానికి శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. ఈ వేడుకకు సంబంధించి జరిగిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్వయంగా పరిశీలించారు. శంకుస్థాపన సజావుగా సాగేలా అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ నిర్మాణ పనులకు...