ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం సొంత నిధులతో ఏర్పాటు చేసిన సర్పంచ్ కవిత అభినందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, పెద్దవంగర: మండలంలోని రామచంద్రు తండాలో గ్రామస్థుల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో సర్పంచ్ పానుగోత్ కవిత ప్రదీప్ తన సొంత నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్...