ఇటుక బట్టీల నుంచి.. బడి బాటలోకి!
ఇటుక బట్టీల నుంచి.. బడి బాటలోకి! వలస జీవుల పిల్లల విద్యా ప్రగతికి 'బ్రిక్ టు బుక్స్' 66 మంది విద్యార్థులకు ప్రగతి పత్రాల అందజేత గట్టుబూత్కూర్‌లో వినూత్న వర్క్ సైట్ స్కూల్ కాకతీయ, గంగాధర: ఉపాధి కోసం వలస వచ్చిన ఇటుక బట్టీ కార్మికుల బిడ్డల జీవితాల్లో విద్యా వెలుగులు నింపేందుకు ‘బ్రిక్ టు బుక్స్’ వర్క్ సైట్ స్కూల్ ఆశాజ్యోతిగా నిలుస్తోంది. గంగాధర మండలంలోని గట్టుబూత్కూర్‌లో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో శిక్షణ పొందిన 66 మంది చిన్నారులకు ఐదు నెలల విద్యా...