రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు జీనియస్ క్రీడాకారుల ఎంపిక
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు జీనియస్ క్రీడాకారుల ఎంపిక జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన అకాడమీ విద్యార్థులు కాకతీయ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్–7, అండర్–11 చదరంగం పోటీలలో జీనియస్ చెస్ అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 22న పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణమండపంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు తమ సత్తా చాటారు. అండర్–7 బాలికల విభాగంలో ఎం. సాన్విత, కే. అద్వైత, ఎన్. సాన్విత.. బాలుర విభాగంలో శ్రీ హన్సిత్,...