విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి టీటీఆర్‌జేసీ బాలికల డార్మెటరీని ప్రారంభించిన మంత్రి మణుగూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కాకతీయ, మణుగూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం మణుగూరు మండలం లంక...