మొక్కజొన్న రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం
మొక్కజొన్న రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం మద్దతు ధర అమలులో స్పష్టత లేదు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజం నెక్కొండ మార్కెట్ వద్ద బీఆర్ఎస్ నిరసన కాకతీయ, నెక్కొండ: మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నెక్కొండ వ్యవసాయ మార్కెట్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని రోడ్లపైకి నెట్టేసిందని...