మద్దతు ధరతోనే ధాన్యం కొనుగోళ్లు
మద్దతు ధరతోనే ధాన్యం కొనుగోళ్లు రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ ఐకేపీ కేంద్రాలను ప్రారంభించిన మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి కాకతీయ, రాయపర్తి: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతోనే కొనుగోలు చేస్తుందని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని మొరిపిరాల, కృష్ణాపురం, వాంకుడోత్ తండా, పోతిరెడ్డిపల్లి, జింకురాం తండా, ఎర్రకుంట తండా, గన్నారం, రాయపర్తి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులతో...