రైతన్నను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి తగదు

రైతన్నను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి తగదు కొనుగోలు కేంద్రాల సంఖ్యను తగ్గించడం స‌రికాదు న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి మక్కల కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ధర్నా కాకతీయ, దుగ్గొండి: అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయడం ఏ ప్రభుత్వానికీ శ్రేయస్కరం కాదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మక్కల రైతులకు మద్దతుగా దుగ్గొండి మండలం వెంకటాపురంలోని కొనుగోలు కేంద్రం వద్ద గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు...