ఖమ్మంకు ‘కృష్ణ’ కటాక్షం..
ఖమ్మంకు ‘కృష్ణ’ కటాక్షం.. ఇస్కాన్ ఆలయానికి కేబినెట్ ఆమోదం! రఘునాథపాలెంలో సుమారు 5 ఎకరాల భూమి కేటాయింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి తుమ్మల కృతజ్ఞతలు ఖమ్మంలో ఆధ్యాత్మిక వైభవానికి నాంది మంత్రి కృషితో రూపుదిద్దుకుంటున్న సమగ్ర సేవా–సాంస్కృతిక వేదిక శ్రీకృష్ణ భక్తి మార్గంతో పాటు సామాజిక సేవలకు నిలయం యువతకు యోగా, ధ్యానం.. విద్యార్థులకు భగవద్గీత బోధన సహజ వ్యవసాయం, గో సంరక్షణే లక్ష్యంగా మహా ప్రాజెక్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. ఇస్కాన్...