మక్క రైతులకు మార్కెట్లో ‘చుక్కలు’

మక్క రైతులకు మార్కెట్లో ‘చుక్కలు’ ఏనుమాములలో ఆగని అవస్థలు! బార్దాన్లు లేక రెండు రోజులుగా నిలిచిన కాంటాలు ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌లో ‘కర్షక’ రోదన గోదాముల్లో దిగుమతి జాప్యం.. యార్డుల్లోనే రైతుల జాగారం వర్షం వస్తే గతేంటని రైతుల ఆందోళన టార్పాలిన్లు ఉన్నాయంటూ సరిపెడుతున్న అధికారులు ప్రభుత్వ ప్రకటనలు కోటలు దాటుతున్నా.. క్షేత్రస్థాయిలో కష్టాలు తీరని వైనం కాకతీయ, వరంగల్: రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఊదరగొడుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే...