చింతకానిలో వేడుకగా సామూహిక సీమంతాలు

చింతకానిలో వేడుకగా సామూహిక సీమంతాలు ముగిసిన 'పోషణ్ పక్వాడ్' వారోత్సవాలు గర్భిణీలకు పౌష్టికాహారంపై అవగాహన కాకతీయ, చింతకాని: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో 8వ 'పోషణ్ పక్వాడ్' ముగింపు ఉత్సవాలు గురువారం అత్యంత వేడుకగా జరిగాయి. సర్పంచ్ కిలారు మనోహర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు పండ్లు, మిఠాయిలు అందజేసి సాంప్రదాయబద్ధంగా ఆశీర్వదించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మనోహర్ బాబు మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు మరియు పిల్లల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు కేంద్ర...