సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్స్ రికవరీ

సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్స్ రికవరీ మొబైల్ పోతే 'సీఈఐఆర్‌'లో ఫిర్యాదు చేయాలి 25 చరవాణులను బాధితులకు అందజేసిన ఎస్పీ కాకతీయ, ములుగు ప్ర‌తినిధి : మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే కేంద్ర ప్రభుత్వ ‘సీఈఐఆర్’ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాధ్ సూచించారు. ములుగు ఐటీ కోర్ టీమ్ సహకారంతో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రికవరీ చేసిన 25 మొబైల్ ఫోన్లను గురువారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ...