కొలువుదీరిన సివిల్ ఇంజినీర్ల నూతన కార్యవర్గం
కొలువుదీరిన సివిల్ ఇంజినీర్ల నూతన కార్యవర్గం చైర్మన్‌గా నల్ల లక్ష్మయ్య, సెక్రటరీగా సబ్బని శ్రీనివాస్ ఘనంగా ప్రమాణస్వీకార మహోత్సవం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ కన్సల్టెంట్ సివిల్ ఇంజినీర్స్ సెంటర్ (2025–2027) నూతన కార్యవర్గం గురువారం కొలువుదీరింది. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు సెక్రటరీ జనరల్ ఆడెపు కాశీరాం ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యవర్గ చైర్మన్‌గా నల్ల లక్ష్మయ్య, సెక్రటరీగా సబ్బని శ్రీనివాస్, ఖజానాదారుగా కోమటి వేణు మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. వైస్...