ఆర్టీసీ కార్మికుల పోరాటానికి ‘గులాబీ’ మద్దతు

ఆర్టీసీ కార్మికుల పోరాటానికి ‘గులాబీ’ మద్దతు ఖమ్మం డిపో ఎదుట నిర‌స‌న చేప‌ట్టిన ఆర్టీసీ జేఏసీ నాయ‌కులు ఎమ్మెల్సీ తాతా మధు సంఘీభావం డిమాండ్లు పరిష్కరించకపోతే ఊరుకోమంటూ హెచ్చ‌రిక‌ కాకతీయ, మ‌యూరి సెంట‌ర్‌: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికుల వద్దకు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు....