ప్రజల ముంగిటకే ‘ప్రజా దర్బార్’

ప్రజల ముంగిటకే 'ప్రజా దర్బార్' ఈ నెల 25 నుంచి మంత్రి పొంగులేటి శ్రీకారం ఒకే వేదికపైకి పాలేరు నియోజకవర్గ అధికారులందరూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు స్వస్తి కాకతీయ, కూసుమంచి: సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే పని లేకుండా, అధికారులనే ప్రజల వద్దకు చేర్చేలా పాలేరు నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రిగా క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారమే...