జేఈఈ మెయిన్స్‌లో షైన్‌ విద్యార్థిని ప్రతిభ

జేఈఈ మెయిన్స్‌లో షైన్‌ విద్యార్థిని ప్రతిభ ఆల్‌ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు సాధించిన లహరి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యం స్కూల్ కరస్పాండెంట్ అన్సర్ పాషా కాకతీయ, బోనకల్ : ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బోనకల్‌లోని షైన్ హై స్కూల్ విద్యార్థిని వి. లహరి జాతీయ స్థాయిలో 50వ ర్యాంకు సాధించి మండల కీర్తిని చాటింది. రావినూతల గ్రామానికి చెందిన రామకృష్ణ కుమార్తె అయిన లహరి, నర్సరీ నుంచి పదో తరగతి వరకు షైన్ హై...