కరీంనగర్‌లో ఉద్రిక్తత.. టీఆర్‌పీ నేతల అరెస్ట్
కరీంనగర్‌లో ఉద్రిక్తత.. టీఆర్‌పీ నేతల అరెస్ట్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు అణచివేత చర్యలు సరికావన్న అఖిల్ పాషా కాకతీయ, కరీంనగర్: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సమ్మెకు సంఘీభావం తెలిపిన వారిలో టీఆర్‌పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపెళ్లి అరుణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అఖిల్ పాషా మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం సేవలందిస్తూ...