మృతిరాలు బాలవ్వ …బంగారు కమ్మలు మాయం…!
మృతిరాలు బాలవ్వ …బంగారు కమ్మలు మాయం...! కాకతీయ, కరీంనగర్/జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలన ఘటన వెలుగుచూసింది. మృతదేహం నుంచి బంగారు కమ్మలు మాయమవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.వివరాల్లోకి వెళ్తే… కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన బాలవ్వ అనారోగ్యంతో బాధపడుతూ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందింది. అనంతరం ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ఇంటికి తీసుకెళ్లి...