రైతు సంక్షేమమే లక్ష్యం..
రైతు సంక్షేమమే లక్ష్యం.. చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం రైతును రాజుగా నిలబెట్టడమే కాంగ్రెస్ ధ్యేయం సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ రూరల్ : రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీనగర్, ఫకీర్‌పేట్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ...