ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి

ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి నిరుద్యోగ భృతి కింద రూ.3,000 చెల్లించాలి సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి డిమాండ్ కాకతీయ, శంకరపట్నం: రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే ప్రకటించాలని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండేళ్లు దాటుతున్నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై విమర్శలు గుప్పించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి...