పేదల సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వం
పేదల సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల సాయం రెండో విడతలోనూ అర్హులందరికీ అవకాశం ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ కాకతీయ, నెల్లికుదురు: రాష్ట్రంలోని పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ అన్నారు. మండలంలోని నరసింహులగూడెం గ్రామంలో పొన్నం మహేష్–స్వాతి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని అందించేందుకు...