హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు!

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు! కేసీఆర్‌ను దోషిగా చూపేందుకే రేవంత్ కుట్ర కాళేశ్వరంపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు వంటిదని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని,...