వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్ నర్సంపేట ఎస్సై రవి కుమార్, వి. ఆర్. లో ఉన్న ప్రవీణ్ కుమార్ లపై వేటు అవినీతి ఆరోపణలే కారణం.. కాకతీయ, నర్సంపేట: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి అధికారుల సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అంటూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరిస్తూ ఉన్న మిగతా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అవినీతి ఆరోపణలతో నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్. ఐ రవి కుమార్ తో...