ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్

ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్ అవినీతి ఆరోపణలతో సూపరింటెండెంట్, అసిస్టెంట్‌పై చర్యలు కాకతీయ, పెద్దపల్లి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌ఓ) కార్యాలయంలో అవినీతికి పాల్పడిన ఇద్దరు సిబ్బందిపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెన్షన్ వేటు వేశారు. జీతాల బిల్లుల ప్రక్రియను పూర్తి చేసేందుకు నగదు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సూపరింటెండెంట్ ఎం.డి. అజీమ్ ఖాన్, సీనియర్ సహాయకుడు ఓ. రామును తక్షణమే విధుల్లోంచి తొలగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా నియమితులైన...