బురుజుల భూములపై వీఎల్టీలు రద్దు చేయాలి
బురుజుల భూములపై వీఎల్టీలు రద్దు చేయాలి నిరసన దీక్షలకు ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మద్దతు మూడో రోజుకు చేరిన అఖిలపక్షం ఆందోళన కాకతీయ, కోరుట్ల: పట్టణ చరిత్రకు ప్రతీకలైన గడి బురుజుల (గ్రామకంఠ/ఆబాది) స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. ఆ భూములపై విధించిన విఎల్టీ లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు శనివారం మూడో...