పోరాడి హక్కులు సాధించుకోవాలి
పోరాడి హక్కులు సాధించుకోవాలి కార్మికులు అఘాయిత్యాలకు పాల్పడవద్దు శంకర్ గౌడ్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కాకతీయ, కూసుమంచి: పోరాటాలు తెలంగాణ ప్రజలకు కొత్తేం కాదని, ఆత్మహత్యలు చేసుకోకుండా పోరాడి హక్కులను సాధించుకోవాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇంచార్జి కందాళ ఉపేందర్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ నర్సంపేటలో డ్రైవర్...