ఎస్సీ బాలుర వసతిగృహంలో ‘సంక్షేమ వారోత్సవాలు’
ఎస్సీ బాలుర వసతిగృహంలో ‘సంక్షేమ వారోత్సవాలు’ మాతృమూర్తులకు పాదపూజతో భావోద్వేగ క్షణాలు కాకతీయ, ఖమ్మం : ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంక్షేమ వారోత్సవాలు’ ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతిగృహం (బి)లో గురువారం వైభవంగా జరిగాయి. నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు అంశాలు తల్లిదండ్రులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భావోద్వేగానికి గురిచేశాయి. వసతిగృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ‘పాదపూజ’ కార్యక్రమం...