మేఘ దగాపై విచారణేది..?!
మేఘ దగాపై విచారణేది..?! కోట్ల మట్టి కొట్టుకుపోయిన నిర్మాణ సంస్థ కౌకొండ గుట్టలను గుల్ల చేసి యథేచ్ఛగా మట్టి దోపిడీ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రకృతిపై పడగ విప్పిన నిర్మాణ సంస్థ అనుమతుల్లేకుండానే నెలన్నర రోజులుగా రేయిబవళ్లు మట్టి దొంగతనం కాకతీయలో వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో పరార్ మేం ఒక్కరమే కాదు.. చాలా మంది తవ్వుతున్నారంటూ బుకాయింపు చర్యలపై వివరణ అడిగితే మైనింగ్ ఏడీ రవి శంకర్ చిర్రు..బుర్రు..! మ్యాన్ పవర్ లేదు.. విచారణ చేస్తాం.. చూస్తామంటూ నాన్చుడు ధోరణి ఫిర్యాదు అందలేదు.....