మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి సర్పంచ్ గోగుల శ్రీనివాస్ రెడ్డి మహ్మదాపురంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం కాకతీయ, దుగ్గొండి: గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మహ్మదాపురం సర్పంచ్ గోగుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని మహ్మదాపురం గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ మహిళలకు...