టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్
టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్ అల్లాడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు లక్ష్యాలు చేరితేనే వేతనాల పెంపునకు మొగ్గు పిల్లల్ని తీసుకురాకుంటే విధుల నుంచి తొలగింపు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల వింత పోకడలు వేసవి సెలవుల్లోనూ ఇంటింటికీ తిరిగి ప్రచారం ఒక్కొక్కరికి 20 నుంచి 30 వరకు అడ్మిషన్ల టార్గెట్ నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలు మానుకోవాలని హెచ్చరిక పరేషాన్ అవుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేటు టీచర్లు అధికారుల పర్యవేక్షణ లేక ఆందోళనలో బోధకులు కాకతీయ, ఎడ్యుకేషన్/ పెద్దవంగర : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రయివేటు విద్యా సంస్థల్లో...