అక్షర సేద్యం.. ప్రభుత్వ బడికి మార్గం
అక్షర సేద్యం.. ప్రభుత్వ బడికి మార్గం దేశాయిపేటలో ‘బడిబాట’ ఉత్సాహం ఇంటింటి ప్రచారంతో చైతన్యం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం - మన పిల్లలను సర్కారు బడిలోనే చేర్పిద్దాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం...