టికెట్ ఏదైనా ..యాప్ ఒక్కటే!

టికెట్ ఏదైనా ..యాప్ ఒక్కటే! మీ టికెట్ యాప్ ద్వారా సరళమైన సేవలు కొద్ది రోజుల్లోనే ఈ యాప్ మంచి ప్రజాదరణ  ఒక్క టికెట్‌తో అనేక రకాల సౌకర్యాలు  త‌ప్ప‌నున్న క్యూలైన్ల బాధ‌.. త్వరలోనే మరిన్ని సేవలను ఈయాప్ పరిధిలోకి.. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు  కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఈ వీకెండ్ సరదాగా.. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రో లో ప్రయాణం... టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్..?? లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శన చేయాలనుకుంటున్నారా.. పిల్లలకు సెలవులొచ్చాయి కానీ.. ఎండాకాలం అని...